గుంటూరు: ఈనెల 23న పట్టభద్రుల ఓటర్ల డ్రాఫ్ట్‌ జాబితా

79చూసినవారు
గుంటూరు: ఈనెల 23న పట్టభద్రుల ఓటర్ల డ్రాఫ్ట్‌ జాబితా
ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికలకు సంబంధించి ఈనెల 23న ముసాయిదా జాబితా విడుదల చేస్తామని, వచ్చేనెల 9 వరకూ జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తామని గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఎస్‌. నాగలక్ష్మి తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదుపై రాజకీయ పార్టీలతో గుంటూరు కలెక్టరేట్‌లో మంగళవారం సమావేశం నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్