గుంటూరు: మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు కార్యాలయంపై దాడి

50చూసినవారు
గుంటూరు జేకేసీ రోడ్డులోని పెదకూరపాడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు నంబూరు శంకర్రావుకు చెందిన కార్యాలయంపై సోమవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ శంకర్రావు కార్యాలయాన్ని పరిశీలించనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్