పోలీసుల ఆంక్షలు మధ్యే ర్యాలీ

1282చూసినవారు
పోలీసుల ఆంక్షలు మధ్యే ర్యాలీ
చంద్రబాబు అక్రమ అరెస్ట్ నిరసిస్తూ శనివారం గుంటూరు లాడ్జి సెంటర్ గల అంబేద్కర్ విగ్రహం నుంచి హిమని సర్కిల్ లో ఉన్న మహాత్మ గాంధీ విగ్రహం వరకు టీడీపీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీ పోలీసుల ఆంక్షలు మధ్యే నిర్వహించారు. ఈ ర్యాలీలో నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల, జీవీ ఆంజనేయులు, శ్రావణ్‍కుమార్, కోవెలముడి రవీంద్ర(నాని), నజీర్ అహ్మద్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్