ఏథర్ కంపెనీ ఈవీ ప్రియులకు గుడ్‌న్యూస్ చెప్పింది. కొత్త ఏడాదిని పురస్కరించుకొని ఏథర్ 450 ఎక్స్ స్కూటర్లను న్యూ కలర్స్‌లో లాంచ్ చేయనుంది. ఏథర్ బ్రాండ్ డార్క్ నేవీ బ్లూ, ఎల్లో కలర్స్‌లో స్కూటర్లు అందుబాటులోకి రానున్నాయి. అలాగే ఈ అప్డేట్ మోడళ్లలో మ్యాజిక్ ట్విస్ట్ ఫీచర్‌ను కూడా కూడా పొందవచ్చని కంపెనీ తెలిపింది. జనవరి 4న కొత్త మోడాల్స్ లాంచ్ ఈవెంట్ జరగనుంది.