దిల్ రాజుపై సంచలన వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ నేతలు

58చూసినవారు
దిల్ రాజుపై సంచలన వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ నేతలు
TG: టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్, FDC ఛైర్మన్ దిల్ రాజుపై బీఆర్ఎస్ నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల కోసం సినిమాలను వాడుకోవద్దన్న దిల్ రాజు వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. దిల్ రాజు కాంగ్రెస్ తొత్తుగా మారారని దుయ్యబట్టారు. మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు ఆయన ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఆయన దిల్ రాజు కాదు డీల్ రాజు అని క్రిశాంక్, ఎర్రోళ్ల శ్రీనివాస్ సెటైర్లు వేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్