గుంటూరు మీదగా శబరిమలకు స్పెషల్ ట్రైన్

57చూసినవారు
గుంటూరు మీదగా శబరిమలకు స్పెషల్ ట్రైన్
శబరిమల వెళ్లే జిల్లా వాసులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. గుంటూరు మీదుగా శబరిమలకు ప్రత్యేక రైలును నడపనున్నట్లు తెలిపింది. మచిలీపట్నం-కొల్లం (07145), మచిలీపట్నం-కొల్లాం స్పెషల్ (07147), కొల్లాం-మచిలీపట్నం స్పెషల్ (07148) టైన్స్ ను గుంటూరు మీదుగా వెళ్తాయని డీఆర్ఎం ఎం. రామకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రైళ్లు ఉమ్మడి జిల్లాలోని తెనాలి, బాపట్ల, చీరాలలో ఆగుతాయని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్