దాచేపల్లి: బాధిత కుటుంబాలను ఆదుకుంటాం: ఎమ్మెల్యే

58చూసినవారు
డయేరియా బాధిత కుటుంబాలను ప్రభుత్వ, పార్టీ పరంగా అన్ని విధాల ఆదుకుంటామని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీవాస్రావు అన్నారు. గురువారం దాచేపల్లి అంజనీపురం కాలనీలో జిల్లా కలెక్టర్, ఎస్పీలతో కలిసి యరపతినేని బాధితులను పరామర్శించారు. ప్రజలను ఆదుకునే విషయంలో ప్రభుత్వం వేగంగా స్పందిస్తుందన్నారు. సీఎం చంద్రబాబు బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా చూడాలని తనను ఆదేశించారని యరపతినేని తెలిపారు.

సంబంధిత పోస్ట్