మాచవరం: సరస్వతి భూములలో అసైన్డ్ భూములు గుర్తింపు

71చూసినవారు
సరస్వతి పవర్ భూముల్లో అసైన్డ్ భూములను గుర్తించి రెవెన్యూ అధికారులు గురువారం రైతులకు నోటీసులు జారీ చేశారు. మాచవరం మండలంలో సుమారు 20 ఎకరాల అసైన్డ్ భూమి ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. వివరణ కోరుతూ యాజమాన్యం, రైతులు, మధ్య వర్తులకు నోటీసులు జారీ చేశారు. కాగా మాజీ సీఎం జగన్ కుటుంబానికి చెందిన సరస్వతి పవర్ భూములలో ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ పర్యటించిన విషయం తెలిసిందే.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్