పిడుగురాళ్ల: రైలు ఢీ.. చికిత్స పొందుతూ మృతి

62చూసినవారు
పిడుగురాళ్ల: రైలు ఢీ.. చికిత్స పొందుతూ మృతి
పిడుగురాళ్ళ రైల్వేస్టేషన్ లో రైలు ఢీకొని వ్యక్తికి తీవ్రమైన గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని నడికుడి రైల్వే పోలీసులు చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. ఆ వ్యక్తి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు ఏఎస్ఐ వెంకట రావు తెలిపారు. మృతదేహాన్ని గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీ రూంలో భద్ర పరిచారు.

సంబంధిత పోస్ట్