పిడుగురాళ్ల పట్టణంలోని డంపింగ్ యార్డ్ ను గుంటూరు రీజినల్ మున్సిపల్ ఆర్డి హరికృష్ణ బుధవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వ్యర్ధాల ద్వారా అధిక లాభాలు పొందేలా చూడాలన్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో సచివాలయ అడ్మిన్ తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సచివాలయ అడ్మిన్లు ఇంటి పనులు నీటి పనులు వసూలు పై దృష్టి సారించాలని సూచించారు.