ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానానికి కాలినడకన టీడీపీ నేతలు

61చూసినవారు
ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానానికి కాలినడకన టీడీపీ నేతలు
మాచవరం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెంకటప్పయ్య ఆధ్వర్యంలో శనివారం ఆ గ్రామం నుండి ఆకు రాజు పల్లి ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం వరకు కాలినడకన బయలుదేరారు. రాష్ట్రంలో టీడీపీ అఖండ మెజార్టీతో గెలవాలని స్వామివారిని మొక్కుకున్నామని అందులో భాగంగానే శనివారం దేవస్థానానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్