మాచర్ల: నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీయాత్ర

56చూసినవారు
మాచర్ల మండలం నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలానికి ముచ్చటగా 3వ సారి లాంచీ యాత్రను టూరిజం అధికారులు శనివారం నిర్వహించారు. దాదాపు 120 మంది పర్యాటకులతో ఉదయం 9:30 గంటలకు స్థానిక లాంచీ యూనిట్ నుంచి పాలుని లాంచీ ద్వారా యాత్రను చేపట్టినట్లు యూనిట్ మేనేజర్ హరి నాయక్ చెప్పారు. మొదటి లాంచీ యాత్రకు పర్యాటకులు అంతగా రాలేదని, 2వ, 3వ లాంచీ యాత్రలకు పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు భారీగా తరలివచ్చినట్లు ఆయన తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్