సీఎం చంద్రబాబును కలిసిన మాచర్ల ఎమ్మెల్యే

51చూసినవారు
సీఎం చంద్రబాబును కలిసిన మాచర్ల ఎమ్మెల్యే
మాచర్ల నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటునందించాలని ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి కోరారు. శుక్రవారం వెలగపూడిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి నియోజకవర్గం చాలా వెనుకబడిన ప్రాంతమని, గత ప్రభుత్వం అభివృద్ధి చేయకుండా, అరాచకాలకు ఆజ్యం పోసిందని, అలాంటి మాచర్లను ప్రత్యేక దృష్టితో చూడాలని విన్నవించారు.

సంబంధిత పోస్ట్