నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలానికి ఇకపై వారానికి 2 రోజులు లాంచీలు నడవనున్నాయి. ఈఏడాది నవంబరు లో లాంచీట్రిప్పులను ప్రారంభించి, వారానికి ఒక లాంచీ చొప్పున 800 మందిని శ్రీశైలం తీసుకెళ్లినట్లు ఆదివారం పర్యాటక శాఖ తెలిపింది. ఇక నుంచి మంగళ, శనివారాల్లో లాంచీలు నడుపుతామని పేర్కొంది. ఒకవైపు టికెట్ ధర పెద్దలకు రూ. 2వేలు, పిల్లలు (12ఏళ్ల లోపు) రూ. 1600, 2వైపులా రూ. 3,000. రూ. 2వేలుగా నిర్ణయించినట్లు స్పష్టం చేసింది.