మాచర్లలో సెంట్రల్ లైటింగ్ పనులు మరమ్మత్తులు

73చూసినవారు
మాచర్లలో సెంట్రల్ లైటింగ్ పనులు మరమ్మత్తులు
మాచర్ల పట్టణంలోని 28వ వార్డులో ప్రధాన రహదారుల్లో ఉన్న సెంట్రల్ లైటింగ్ పనులను మున్సిపల్ అధికారులు శనివారం ప్రారంభించారు. గతంలో ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు పాడైపోవడంతో మరమ్మతులు చేపట్టారు. వర్షాకాలం వీధులను చీకటమయం అవటంతో లైటింగ్ పనులపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే జూలకంటి అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్