మంగళగిరిలో పోటీ రసవత్తరం..

1524చూసినవారు
మంగళగిరిలో పోటీ రసవత్తరం..
గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గంలో 1952 నుండి 2019 వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. 2014, 2019లో వైసీపీ విజయం సాధించగా.. ఈ సారి కూడా హ్యాట్రిక్ వైపు దూసుకెళ్తుందని వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య ధీమాగా ఉన్నారు. ఇక ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో టీడీపీ కూటమి అభ్యర్థి నారా లోకేష్, కాంగ్రెస్ అభ్యర్థి జొన్నా శివ శంకర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మినిట్ టూ మినిట్ అప్డేట్ కోసం లోకల్ యాప్‌ను ఫాలో అవ్వండి.

సంబంధిత పోస్ట్