ఢాకా యూనివర్సిటీ మూసివేత

78చూసినవారు
ఢాకా యూనివర్సిటీ మూసివేత
రిజర్వేషన్లపై ఆందోళనల నేపథ్యంలో బంగ్లాదేశ్‌ రాజధానిలోని ప్రతిష్ఠాత్మక ఢాకా విశ్వవిద్యాలయాన్ని నిరవధికంగా మూసివేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన ఘర్షణల్లో ఆరుగురు మరణించారు. దీంతో ఢాకా వర్సిటీని మూసివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులంతా ఇళ్లకు వెళ్లాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్