రాష్ట్రం బాగుండాలని ఎన్నో ఇబ్బందులు పడ్డా: పవన్

63చూసినవారు
రాష్ట్రం బాగుండాలనే కోరిక మాత్రమే తనకు ఉందని జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ బుధవారం ఎన్డీఏ కూటమి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రం బాగుండాలని కోరిన తాను ఎన్నో ఇబ్బందులు పడ్డానని అన్నారు. చంద్రబాబును చూసి ధైర్యంగా ఎలా ఉండాలో నేర్చుకున్నానన్నారు.

సంబంధిత పోస్ట్