హిడెన్ కెమెరాలు బ్లూమీడియా సృష్టి

54చూసినవారు
హిడెన్ కెమెరాలు బ్లూమీడియా సృష్టి
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల బాత్రూమ్ లలో హిడెన్ కెమెరాలు బ్లూ మీడియా సృష్టి మాత్రమేనని, అక్కడ కెమెరాలు ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి లో ముంపు ప్రాంతాలను ఆదివారం పరిశీలించిన అనంతరం కార్పొరేషన్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వైసిపి నేతల సినీనటి వేధింపుల కేసు, మద్యం కుంభకోణం, భూ అక్రమాలు వెలుగు చూడడంతో కెమెరాల తెర లేపారన్నారు.

సంబంధిత పోస్ట్