శరవేగంగా పోతురాజు చెరువు గండికి మరమ్మతులు

76చూసినవారు
శరవేగంగా పోతురాజు చెరువు గండికి మరమ్మతులు
మంగళగిరి మండలం నవులూరు పోతురాజు చెరువుకు వర్షాల వల్ల గండి పడింది. చెరువు కట్ట తెగి భారీగా దిగువ ప్రాంతానికి వర్షపు నీరు చేరింది. టిడ్కొ నవులూరు వైపు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో అధికారుల స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా బుధవారం రాత్రి చెరువు నుంచి నీరు బయటకి వెళ్లేలా పైప్ లైన్లు వేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

సంబంధిత పోస్ట్