నరసరావుపేట: మన వార్డును మనమే బాగు చేసుకోవాలి: ఎమ్మెల్యే

79చూసినవారు
మన వార్డును మనమే బాగు చేసుకోవాలి, మన కాలువలను మనమే శుభ్రం చేసుకోవాలి అనే నినాదంతో ప్రతి ఒక్కరు కలిసి రావాలని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు అన్నారు. నరసరావుపేటలో పారిశుద్ధ్య కార్యక్రమాలలో భాగంగా ఎమ్మెల్యే సైడ్ కాలువలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్