పల్నాడు: కాలువలు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి

73చూసినవారు
పల్నాడు: కాలువలు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి
ఆర్ అండ్ బి రోడ్లు, ఎన్ ఎస్పి కాలవలు ఆక్రమించిన శ్రీ విజయలక్ష్మి టౌన్ షిప్, వేద మెడోస్ వెంచర్ వారిపై చర్యలు తీసుకొని, రోడ్లు, కాలువలు పునరుద్ధరించాలని ప్రజా సంఘాల నాయకులు కోరారు. ఈ నేపథ్యంలో సోమవారం పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం సంబంధిత మెమరాండం జిల్లా కలెక్టర్ కు అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్