రొంపిచర్ల మండల పరిధిలో రేపు విద్యుత్తు సరపరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అసిస్టెంట్ శుక్రవారం ఈఈ రాంబాబు తెలిపారు. 220కే. వి పిడుగురాళ్ల విద్యుత్ సబ్ స్టేషన్లో అత్యవసర మరమ్మతులు, విద్యుత్ లైన్ల వద్ద ఉన్న చెట్లు తొలగించనున్నట్లు చెప్పారు. అందువల్ల మండలంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 3 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు చెప్పారు.