దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి

66చూసినవారు
దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి
నరసరావుపేట, యలమంద గ్రామానికి చెందిన నూతనపాటి సుబ్బారావుపై అదే గ్రామానికి చెందిన టిడిపి పుల్లెల దినేష్ ఈనెల 13న కిడ్నాప్ చేసి, విచక్షణా రహితంగా కొట్టి చంపబోయారు. అధికార బలంతో దాడులకు పాల్పడుతున్న పుల్లెల దినేష్ వారి అనుచరులను వెంటనే అరెస్టుచేసి కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. బాధితులతో సోమవారం గ్రీవెన్స్ లో నరసరావుపేట జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ గారికి మెమోరాండం అందజేశారు

సంబంధిత పోస్ట్