ఇంకొల్లు: తాను చనిపోయి మరొకరికి వెలుగై

74చూసినవారు
ఇంకొల్లు: తాను చనిపోయి మరొకరికి వెలుగై
ఇంకొల్లు మండలంలోని గొల్లపాలెం గ్రామానికి చెందిన వెనిగండ్ల సుబ్బరావమ్మ (90) శుక్రవారం చనిపోయారు. చనిపోయిన ఆమె నేత్రాలుధానం చేసి మరొకరు కంటికి వెలుగవుతుందని కుమారులు వెంకట్రావు, చంద్రశేఖర్, శ్రీనివాసులు తెలిపారు. ఇంకొల్లు రోటరీ క్లబ్ నేత్ర దాన కమిటీ ఆధ్వర్యంలో నేత్రదానం జరిగింది. ఈ మేరకు వైద్యులు వచ్చి కార్నియా సేకరించారు.

సంబంధిత పోస్ట్