కూటమి ప్రభుత్వం ప్రజా ప్రజారంజక బడ్జెట్ ప్రవేశపెట్టిందని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సోమవారం పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు. ప్రజలు ఆశలు ఆకాంక్షలు కనుగుణంగా బడ్జెట్ ఉందని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసిందని, వ్యవస్థలను ధ్వంసం చేసి ఒక వ్యక్తి కోసం పాలన చేశారని ఏలూరి ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను వైసీపీ సర్కారు దుర్వినియోగం చేసిందని చెప్పారు.