క్రోసూరులో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సోమవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆ సమస్యలను గుర్తించి సంబంధిత శాఖ అధికారులకు సమస్యను బదిలీ చేసి పరిష్కార దిశగా పనిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్య కర్తలు, తదితరులు పాల్గొన్నారు.