పెదకూరపాడు: శరవేగంగా సీసీ రోడ్డు పనులు

51చూసినవారు
పెదకూరపాడు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి పాలకేంద్రం సెంటర్ వరకు రూ.50లక్షల వ్యయంతో నిర్మితమవుతున్న సీసీ రోడ్డు పనులు సోమవారం శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ రహదారి నిర్మాణం కోసం ఎంతో కాలంగా వేచి చూస్తున్నట్లు ప్రజలు చెబుతున్నారు. దీనికి నిధులు కేటాయించి సత్వరమే నిర్మాణ పనులు చేపట్టడం ఆనందదాయకం అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్