చుక్కల భూములు రీ వెరిఫికేషన్

73చూసినవారు
చుక్కల భూములు రీ వెరిఫికేషన్
పెదకూరపాడు నియోజకవర్గంలో ఫ్రీ హోల్డ్ చేయబడిన చుక్కల భూములు, అసైన్మెంట్ భూములు వివరాలను స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆర్ కుమోదిని సింగ్ గురువారం రీ వెరిఫికేషన్ నిర్వహించారు. చుక్కల భూములు, అసైన్మెంట్ భూములు వివరాలను రీ వెరిఫికేషన్ చేశామని తెలిపారు. వారి వెంట డివిజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే శ్రీనివాసరావు, సబ్ రిజిస్టర్ అధికారి వెంకటేశ్వరరావు, పెదకూరపాడు తహసిల్దార్ దానియేలు, శ్రీనివాసరావు లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్