అమరావతిలో గ్రామ రెవెన్యూ సదస్సులు

78చూసినవారు
అమరావతి సచివాలయం -2లో గురువారం గ్రామ రెవెన్యూ సదస్సులను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు తహశీల్దార్ నాగమల్లేశ్వరరావుకి అర్జీలను అందించారు. పట్టాదారుని పాస్ బుక్ల సమస్యల నిమిత్తం దరఖాస్తులు వచ్చాయన్నారు. కార్యక్రమంలో మండల సర్వేయర్ భాగ్యలక్ష్మి, వీఆర్వో క్రాంతి వెంకటకృష్ణ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్