2వేల మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ
పిడుగురాళ్లలో స్థానిక వాసవీ ఆర్యవైశ్య కళ్యాణమండపం వద్ద.. శుక్రవారం 2000 మట్టి వినాయకుని ప్రతిమలను ఉచితంగా అందచేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకుడి విగ్రహాలు అందచేసినట్లు అధ్యక్షులు గుండా అశోక్ బాబు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గుండా అశోక్ బాబు, సెక్రటరీ నీరుమళ్ల రాజేష్ రోటరీ క్లబ్ సభ్యులు హాజరయ్యారు.