జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్పీ

70చూసినవారు
జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్పీ
సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్పీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సీఐలు కృష్ణ, మొగిలి, ఆర్. ఐలు యాదగిరి, రమేశ్, ఎస్. ఐకు జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్