పిడుగురాళ్ల పట్టణంలోని గంగమ్మ తల్లి దేవాలయంలో శ్రావణమాసం మూడవ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని ప్రత్యేక పూలతో బంగారం, వెండి ఆభరణాలతో సుందరంగా అలంకరించి భక్తుల దర్శనార్థం ఉంచారు. మహిళా భక్తులు అమ్మవారిని తెల్లవారుజామునుంచే దర్శించుకుని కుంకుమ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.