చేపలు తింటే మొటిమలు మటుమాయం: ఆరోగ్య నిపుణులు

567చూసినవారు
చేపలు తింటే మొటిమలు మటుమాయం: ఆరోగ్య నిపుణులు
మొటిమలు రాకుండా ఉండాలంటే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఫుడ్స్ తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒమేగాత్రీ కొవ్వు ఆమ్లాలు చేపలలో అధికంగా ఉంటాయి. ముఖ్యంగా సాల్మన్, సార్డైన్ వంటి చేపల్లో ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. వీటిని తినడం ద్వారా మొటిమలు సమస్యను తగ్గించుకోవచ్చు. ఒమేగాలో 3 కొవ్వు ఆమ్లాలు ఉండే ఆహారం తినడం వల్ల మానసిక ఆరోగ్యం బాగుంటుంది. చర్మ ఆరోగ్యం, అందం పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్