కొత్తరెడ్డిపాలెం లో ఉచిత పశు వైద్య శిబిరం

539చూసినవారు
కొత్తరెడ్డిపాలెం లో ఉచిత పశు వైద్య శిబిరం
చేబ్రోలు ప్రాంతీయ పశు వైద్యశాల మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో చేబ్రోలు మండలం కొట్టరెడ్డిపలెం గ్రామంలోని రైతు భరోసా కేంద్రం వద్ద ఉచిత పశు వైద్య శిబిరం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పశు సంవర్థక శాఖ సహాయ సంచాలకులు డా. సాంబశివరావు పశువులను పరీక్షించి వైద్యం అందించారు. పశువులకు గర్భధారణ సమస్యలు, జ్వరం, గాయాలు, పోషక లోపాలు తదితర సమస్యలకు వైద్యం అందించడంతో పాటు మందులను కూడా ఉచితంగా పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్