ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించడమే లక్ష్యం: దూళిపాళ్ల

82చూసినవారు
ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించడమే లక్ష్యం: దూళిపాళ్ల
గ్రామాల్లో ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ అన్నారు. శుక్రవారం పొన్నూరు మండల కేంద్రమైన చేబ్రోలు రెండవ సచివాలయం వద్ద గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పని కోరుకున్న ప్రతి ఒక్కరికి పని కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్