పొన్నూరు పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్లో బదిలీలు

50చూసినవారు
పొన్నూరు పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్లో బదిలీలు
పొన్నూరు పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న పలువురు సిబ్బంది శుక్రవారం బదిలీ అయ్యారు. పట్టణ ఏఎస్ఐలు వీరాంజనేయులు గుంటూరు నగరంలోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్ కు, సుభాని, శ్రీహరిరావు గుంటూరు ట్రాఫిక్ కు, రూరల్ ఏఎస్ఐ ఎన్. కొండలరావు తాడికొండ పీఎస్ కు, రూరల్ పీఎస్ హెడ్ కానిస్టేబుల్ జ్యోతి గుంటూరు ఉమెన్ పీఎస్ కు, శ్రీనివాసరావు పెదకాకాని పీఎస్ కు బదిలీ అయ్యారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్