ప్రతిపాడు: నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా: ఎమ్మెల్యే బూర్ల

571చూసినవారు
ప్రతిపాడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ప్రజలకు హామీ ఇచ్చారు. వట్టి చెరుకూరు మండలంలోని వింజనంపాడు, కొర్నెపాడు గ్రామాలలో బుధవారం పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో రూ 15 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గుంటూరుఛానల్, నల్లమడ అభివృద్ధి చేస్తామన్నారు. కూటమి శ్రేణులు అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్