తెదేపా జెండా దిమ్మెకు శంకుస్థాపన

63చూసినవారు
తెదేపా జెండా దిమ్మెకు శంకుస్థాపన
వైకాపా కంచుకోట లను బద్దలు కొట్టి తెదేపా జెండా ప్రతి వీధి లోనూ ఎగరవేయనున్నట్లు తెదేపా మండల అధ్యక్షుడు గింజుపల్లి శివరామ ప్రసాద్ పేర్కొ న్నారు. ప్రత్తిపాడులో వైకాపాకు పట్టున్న మల్లాయిపాలెం రోడ్డులోని వైకాపా సానుభూతి పరులు ఎన్నికల ప్రచార సందర్భంగా తెదేపాలో చేరారు. తాజాగా తెదేపా జెండా దిమ్మె ఏర్పా టుకు స్వయంగా ముందుకు రావడంతో సోమ వారం తెదేపా నాయకులు భూమి పూజ చేశారు.

సంబంధిత పోస్ట్