మంత్రి కందుల దుర్గేష్ ను కలిసిన ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల

55చూసినవారు
మంత్రి కందుల దుర్గేష్ ను కలిసిన ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల
గుంటూరు జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమతులై తొలిసారిగా గుంటూరు విచ్చేసిన రాష్ట్ర టూరిజం, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కందుల దుర్గేష్ ను తెదేపా కార్యాలయంలో ప్రతిపాడు ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు సోమవారం పార్టీ నాయకులతో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించారు. కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్