ప్రత్తిపాడు: కాకుమానులో విద్యుత్ శాఖ అధికారుల తనిఖీలు

50చూసినవారు
ప్రత్తిపాడు: కాకుమానులో విద్యుత్ శాఖ అధికారుల తనిఖీలు
గుంటూరు జిల్లా కాకుమాను మండలంలో శుక్రవారం విద్యుత్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 2857 సర్వీసులను తనిఖీ చేయగా 38 అనధికార గృహ వినియోగాన్ని గుర్తించినట్లు బాపట్ల ఎస్ ఇ జి ఆంజనేయులు మీడియాకు తెలిపారు. మొత్తం 10 కేసులు నమోదు చేసి రూ. 71,300 వేలు అపరాధ రుసుం విధించామన్నారు. తనిఖీలలో పొన్నూరు డి ఈ శ్యామ్ కుమార్, బాపట్ల డి ఈ మల్లికార్జునరావు, పలువురు విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్