గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నేరం

84చూసినవారు
గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నేరం
గర్భధారణ పూర్వ, గర్భస్థ పిండ చట్టాన్ని ఉల్లంఘించి లింగ నిర్ధారణ చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని రెవెన్యూ డివిజన్ అధికారి బి. ఎస్ హేలా షారోన్ హెచ్చరించారు. మంగళవారం రేపల్లె డివిజన్ స్థాయి అడ్వయిజరీ కమిటీ సమావేశంలో ఆర్డీవో మాట్లాడుతూ ఆడ పిల్లల నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం అనే నినాదంతో అవగాహన కల్పించాలన్నారు.

సంబంధిత పోస్ట్