రేపల్లెలో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి

53చూసినవారు
సీపీఎం అగ్రనేత, దక్షణ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాత, కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి ఆదివారం రేపల్లెలోని సిపిఎం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సీపీఎం కార్యాలయంలో పుట్టగుంట ఆదినారాయణ కుటుంబ సభ్యులు సౌజన్యంతో జరిగిన కార్యక్రమంలో సుందరయ్య చిత్రపటానికి సీపీఎం పట్టణ కార్యదర్శి సిహెచ్. మణిలాల్ పూలమాల వేసి నివాులర్పించారు. కె. వి లక్ష్మణరావు, ధర్మరాజు, అగస్టీన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్