మాదకద్రవ్యాల వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ర్యాలీ

72చూసినవారు
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ వినియోగ వ్యతిరేక దినం సందర్భంగా రేపల్లె పట్టణంలో సీఐ నజీర్ బేగ్ ఆధ్వర్యంలో బుధవారం మౌంట్ పోర్ట్ స్కూల్ విద్యార్థులతో పట్టణ పోలీస్ సిబ్బంది మహిళా పోలీసులు కలసి రింగ్ రోడ్ నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజలు విద్యార్థులు ఎవరు కూడా మాదకద్రవ్యాల జోలికి పోకుండా ఉండాలని అలానే మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం పోలీస్ శాఖ అందించడంలో తమ వంతు పాత్ర అందరు పోషించాలని కోరారు.

సంబంధిత పోస్ట్