పెద్దపల్లి గొల్లపాలెంలో నీట మునిగిన రహదారులు

63చూసినవారు
నగరం మండలం పెద్దపల్లి గొల్లపాలెం గ్రామంలో మంగళవారం కురిసిన వర్షానికి మందిని వారి పాలెం నుండి నిజాంపట్నం వెళ్లే ఆర్ అండ్ బి రోడ్డు, పెద్దపల్లి గొల్లపాలెం లో మెయిన్ రోడ్డు నీట మునిగిపోయాయి. ఈ రహదారులు గురించి గతంలోనే ఆర్ అండ్ బి డిఈ కి ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని జై భీమ్ రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు పర్రె కోటయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోటయ్య కోరారు.

సంబంధిత పోస్ట్