గుళ్ళపల్లిలో టీచర్లు బోధించే పాఠాలు విన్న కలెక్టర్

50చూసినవారు
బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి విద్యార్థిగా మారారు. బుధవారం చెరుకుపల్లి మండలంలోని చెరుకుపల్లి, గుళ్ళపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను తనిఖీ చేశారు. అనంతరం గుళ్ళపల్లి జడ్పీ హైస్కూల్లో స్కూల్ కాంప్లెక్స్ జరుగుతుండగా కొంతసేపు మాస్టర్ ట్రైనర్ ఉపాధ్యాయులకు బోధించే పాఠాలను ఆసక్తిగా ఆలకించారు. పాఠశాల విద్యార్థులను పాఠాలకు సంబంధించిన విషయాలు అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్