చెరుకుపల్లి: రేపు బలుసులపాలెంలో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం

54చూసినవారు
చెరుకుపల్లి: రేపు బలుసులపాలెంలో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం
చెరుకుపల్లి మండలం బలుసులపాలెం గ్రామంలో ఈనెల 26వ తేదీ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం నిర్వహిస్తున్నట్లు గ్రామ సర్పంచ్ కొనకాల నాగమల్లేశ్వరి తెలిపారు. ఈ కార్యక్రమానికి బాపట్ల జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి హాజరవుతారన్నారు. పంచాయతీ పరిధిలోని అమ్మిరెడ్డి పాలెంలో అమృత సరోవర్ చెరువు కలెక్టర్ పరిశీలిస్తారన్నారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సర్పంచ్ కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్