సంక్షోభంలోనూ సంక్షేమ పాలన

51చూసినవారు
సంక్షోభంలోనూ సంక్షేమ పాలన
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంక్షోభంలోనూ సంక్షేమ పాలన అందిస్తున్నారని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. సోమవారం రేపల్లె, చెరుకుపల్లి మండలంలోని కనగాల గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రగతికి పాటుపడుతూ ప్రజలతో ఇది మంచి ప్రభుత్వం అనిపించుకుంటూ కూటమి ప్రభుత్వం దిగ్విజయంగా వంద రోజులు పాలన పూర్తి చేస్తుందని మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్