నందిగామలో పత్తి రైతులకు అవగాహన కార్యక్రమం

82చూసినవారు
నందిగామలో పత్తి రైతులకు అవగాహన కార్యక్రమం
పత్తి పంట ప్రస్తుతం కాయ దశలో ఉన్నదని, బెట్ట కారణంగా కొన్ని చోట్ల వడలు కనిపిస్తున్నదని, నివారణకు పోషకాలను పిచికారీ చేసుకోవాలని ఏ. డి. ఏ. శ్రీధర్ రెడ్డి మంగళవారం తెలిపారు. నందిగామ గ్రామంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గులాబి రంగు ఉనికిని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలని, ఉధృతిని తెలుసుకోవడానికి ఎకరానికి కనీసం 4-8 వరకు లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోమని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్