కంటేపూడిలో పొలం పిలుస్తుంది

74చూసినవారు
కంటేపూడిలో పొలం పిలుస్తుంది
సత్తెనపల్లి రూరల్ మండలం కంటెపూడి గ్రామంలో మంగళవారం పొలం పిలుస్తోంది అనే కార్యక్రమం జరుగుతుందని వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొంటారని ఆయన తెలిపారు. మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు సానుభూతిపరులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్